Sunday 16 November 2014

తెలంగాణ కీర్తికిరీటం-తెలంగాణ గ్రంధాలయాలు

Telangana  Famous Libraries


ప్రాచీన రాతప్రతులు, గ్రంథాలకు నిలయం - తెలంగాణ ప్రాంతం. 6వ, 7వ నిజాముల  కాలంలో గ్రంధాలయాల ఏర్పాటు అన్నది ప్రాముఖ్యతను సంచరించుకుంది. ప్రభుత్వ గ్రంధాలయాలే కాక ప్రైవేటు, వ్యక్తిగత గ్రంధాలయాలు  హైదరాబాదులో చాలా ఏర్పడి సాహిత్య, చరిత్ర అధ్యయనానికి ఎంతో దోహద పడ్డాయి. ఇప్పటికీ ఆసఫియా గ్రంధాలయం (స్టేట్ సెంట్రల్ లైబ్రరీ), ఉస్మానియా లైబ్రరీ, శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయము వంటివి ఎంతో ప్రాచీన రాతప్రతులను, గ్రంధాలను కలిగి ఉండి విశిష్టతను చాటుకుంటున్నాయి. అంతేగాక తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఎన్నోచోట్ల అమూల్య రాతప్రతులు, తాళపత్ర గ్రంథాలు కలవు. 

అయితే నేటికీ ఇంకా తెలంగాణ కవుల సాహిత్యం ఎంతో రాతప్రతులలోనే ఉంది. వాటిని వెలికి తీసి ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక తెలంగాణ ప్రాంతపు ఎన్నో గ్రంధాలు, రచనలు, పంచాంగాలు వంటివి సేకరించి ఒకచోట భద్రపరచటం కాని, డిజిటలైజేషన్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావటం వంటివి కాని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 



నిజాం కాలంలోని తెలంగాణ గ్రంధాలయాల గురించి 1943 జూన్ హైదరాబాదు సమాచారం పత్రికలో ప్రచురించిన విశేషాలు యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను.

 
















No comments:

Post a Comment